నియమము నిబంధనలు
- 1. ఈ పధకంలో చేరు సభ్యులు ముందుగా ఫోటో & వీడియో అనుభంద వృత్తులు వారు అయి ఉండవలెను.
- 2. ఈ సురక్ష పధకం లో చేరు సభ్యులు స్థానిక అసోసియేషన్ సభ్యత్వం కలిగి యుండవలెను.
- 3. ఈ సురక్ష పథకం లో చేరడానికి ప్రతి సభ్యుడు రూ. 1000/- లు రుసుము చెల్లించి సభ్యత్వం పొందవలెను.
- 4. ఈ సురక్ష పథకం లో చేరిన సభ్యునికి మరణం సంభవిస్తే వారి కుటుంబానికి అప్పటి సభ్యుల సంఖ్యను బట్టి ( ఉదా:- సుమారు 4౦౦౦ మంది సభ్యులు ఉంటే 4000/- X 50/- రూ. 2,00,00/- లు) చెక్కు రూపంలో మరణం చెందిన సభ్యుని కుటుంబానికి అందజేయ బడుతాయి.
- 5.ఈ సురక్ష యోజన పథకం లో సభ్యుడు వాడి ఖాతాలో జమ చేయబడి వున్నా రూ. 1000/- లు నుండి ఎవరు అయినా మరణం చెందితే రూ. 500/- లు చొప్పున సభ్యుని ఖాతా నుండి తగ్గించబడతాయి.
- 6. సభ్యత్వం పొందిన సభ్యుడు వారి ఖాతాలో కనీస నిల్వ రూ. 500/- లు కు తగ్గకుండా చేసుకొనవలెను.
- 7. సభ్యత్వాని ఛేల్లోంచే సొమ్ము నేరుగా సవీకరించబడదు. లోకల్ అసోసియేషన్ అకౌంట్ ద్వారా ట్రస్ట్ అకౌంటుకు చెల్లించవలెను.
- 8. ఈ సురక్షయోజన లో ఎంతమంది సభ్యులు పెరిగితే మరణించిన సభ్యుని కుటుంబానికి అంత ఆర్ధిక సహాయం లభిస్తుంది.
- 9. ఇది మన డాగురే ఫోటో & వీడియో గ్రాఫర్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు మాత్రమే.
- 10. ఈ డాగురే సురక్ష పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం మన నుండి భౌతికంగా దూరం అయినా సోదరుడు లేని లోటు వారి కుటుంబానికి మనం తీర్చలేకపోయినా వారో కుటుంబానికి ఆర్ధికంగా సహాయాన్ని అందించి, వారి కుటుంబంలోని పిల్లల భవిష్యత్తుకు భరోసాగా మనం వున్నాం అనే ధైర్యాన్ని ఇవ్వడమే.